TRP. Telangana Rajyadhikari Party Working President Sudagoni Harishankar Goud said that their goal is to achieve state power for BCs in the 2028 elections. They stated that they established the TRP on September 17. They said that they will work for power for BCs. They explained that they will discuss with the caste groups and move forward. Meanwhile, MLC Teenmar Mallanna founded a party for SC, ST and BCs. The name of the party was announced as Telangana Rajyadhikari Party. The new party was announced at the Taj Krishna Hotel in Hyderabad.
2028 ఎన్నికల్లో బీసీలకు రాజ్యాధికారం సాధించడమే తమ లక్ష్యమని తెలంగాణ రాజ్యాధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుదగోని హరిశంకర్ గౌడ్ అన్నారు. సెప్టెంబర్ 17 టీఆర్పీని స్థాపించామని.. బీసీలకు అధికారం కోసం పని చేస్తామని పేర్కొన్నారు. కుల సంఘాలతో చర్చించి ముందుకెళ్తామని వివరించారు. కాగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం పార్టీ స్థాపించారు. పార్టీ పేరును తెలంగాణ రాజ్యాధికార పార్టీగా ప్రకటించారు. హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్లో కొత్త పార్టీ ప్రకటన చేశారు.
#trp
#theenmarmallanna
#telangana